Asalem Jarigindante 1
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

అసలేం జరిగిందంటే 1

Asalem Jarigindante 1

PVRK Prasad

మనం చదువుకున్న చదువుకు, ఉద్యోగంలో చేరిన తరవాత ఎదుర్కునే పరిస్థితులకు సారూప్యం ఉండదు. మనం చేసే పనులతోనే పనిలో అనుభవం, అది సులభంగా చేయగల నేర్పరితనం అలవడతాయి. మాజీ I A S అధికారి శ్రీ P V R K ప్రసాద్ గారు ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ గా చేరి తన కార్యదక్షతతో పనులలో సులువుని తెలుసుకుని చిన్న వయసులోనే పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. ఆ పనులను ఎంతో చాకచక్యంగా నెరవేర్చారు. భూసంస్కరణల విషయంలో, జొన్న పంటల విషయంలో, బైండోవర్ విషయంలో, ఉప్పెన వచ్చినప్పుడు అక్కడ తీసుకున్న నిర్ణయాలు, వారి అనుభవాలు తెలుసుకునేందుకు వినండి- ప్రసాద్ గారు రచించిన "అసలేంజరిగిందంటే" మన దాసుభాషితం లో...
...
Price in App
0
Chapters / Episodes
17
Rating
5.00
Duration
4:12:57
Year Released
2021
Presented by
Konduru Tulasidas
Publisher
Dassubhashitam
Language
Telugu