Asalem Jarigindante 4
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

అసలేం జరిగిందంటే 4

Asalem Jarigindante 4

PVRK Prasad

ప్రధానమంత్రి పదవిలో ఉండి, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నరసింహారావు గారు పత్రికలకు ఎందుకు దూరంగా ఉండేవారో "పీవీ గారి ఎగిరే గుర్రం" లోనూ, భారత ప్రధానిగా పనిచేసిన ఒక వ్యక్తి అప్పులు తీర్చడం కోసం ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకో "నా ఇల్లు అమ్మిపెడతావా ప్రసాద్" అనే అధ్యాయాలలోనూ వినచ్చు. ఒక కలెక్టర్ కు ఉండే గౌరవం ఏమిటి? వారి విధి విధానాలు, అందులో ఉండే లోటుపాట్లు ఇవన్నీ"I A S గుండె లోతుల్లోంచి" అనే ఏడు భాగాలలో, "అసలేంజరిగిందంటే" అంటూ తన అనుభవాలను ప్రసాద్ గారు రాయడానికి కారణం ఏమిటో వినండి ఈ చివరి భాగంలో...
...
Price in App
0
Chapters / Episodes
17
Rating
5.00
Duration
3:45:26
Year Released
2021
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu