Sankranthi Saampradaya Paatalu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

సంక్రాంతి సాంప్రదాయ పాటలు

Sankranthi Saampradaya Paatalu

Snehalata Murali

భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో జర్రుపుకునే పండుగలలో, ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉన్నది. సూర్యుడి చుట్టూ భూమి తిరగడం వల్ల సంభవించే మార్పులకు అనుగుణంగా ప్రతి సౌర మాసంలో ఒక్కొక్క సంక్రాంతిని గుర్తించారు మహర్షులు. ఒక్కొక్క మాసంలోనూ సూర్యుడు సంచరించే ఆయా రాశులతో ఈ సంక్రాంతులను పేర్కొంటారు. అంటే ఖగోళంలో ఉండే మేషాది పన్నెండు రాశులకూ సంక్రాంతి ఏర్పడుతుందన్నమాట. అయితే వీటిలో ప్రధానమైనవి మాత్రం మేష, కర్కాటక, తుల, మకర సంక్రాతులు. ఈ నాలుగింటిలో కూడా మరీ ప్రత్యేకమైనది భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను, ఆహార వ్యవహారాలనూ తెలియజేసే మకర సంక్రాంతి. అందుకే ఈ సంక్రాంతిని అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. శోభాయమానమైన ఈ పండుగ వాతావరణం సూర్యభగవానుని ప్రార్దిచడం నుంచీ, పిల్లలకు భోగి పళ్ళు పోయడం, గంగిరెద్దుల, బుడబుక్కల వంటి వారి ప్రదర్శనలు మొదలైనవి యావత్తూ కళ్ళకు కట్టే విధంగా అనేక పాటలు మన తెలుగు సంస్కృతిలో ఉన్నాయి. అటువంటి కొన్ని పాటలతో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారు, ఇటీవల ఒక సంగీత సంచికను రూపొందించి విడుదల చేశారు. శ్రీమతి పి. స్నేహలతా మురళి సంగీతం సమకూర్చి గానం చేసిన ఈ సంగీత సంచికను, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో, సంక్రాంతి శుభాకాంక్షలతో మీకోసం సమర్పిస్తున్నది దాసుభాషితం. వినండి సంక్రాంతి శోభ మొత్తం15 పాటలు. నిడివి 01:05:21
Makara Sankranthi is one of the important festivals of Telugu people. In the Indian culture, every festival has its own flavor and sound. Smt. Snehalatha Murali has composed and sung a selection of songs that are embedded in the Telugu Culture. The Language and Culture Department of the Government of Andhra Pradesh should be commended for its support to this endeavor, which will not only preserve the rich telugu heritage but also give it wide publicity.
Price in App
0
Chapters / Episodes
15
Rating
4.00
Duration
01:05:21
Year Released
2019
Presented by
Smt. P. Snehalata Murali
Publisher
Govt. of Andhra Pradesh
Language
Telugu