Illali Muchhatlu 3
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

ఇల్లాలి ముచ్చట్లు 3

Illali Muchhatlu 3

Puranam Sita

మొగుడు పెళ్ళాల మధ్యన ఉండే అసంతృప్తులు, అహంకారాల వల్ల ఇద్దరిలో ఒకరు ఎప్పుడో ఒకసారి, అప్పుడప్పుడు చిందులు తొక్కడం , చిటపటలాడడాన్ని 'ఎగిరే పెళ్ళాలు' లోను; ఇంట్లోని అత్తగార్లతో మొదలు పెట్టి, పెళ్లిళ్లలో రకాలు వివరిస్తూ, దానిని ప్రజాస్వామ్యానికి ముడి పెట్టి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లోను; పొద్దున్నే మగవాళ్ళని ఆడవాళ్లు లేపడానికి పడే కష్టాలు, దేవుళ్ళ మేలుకొలుపుల గురించి 'మేలుకొలుపు'లోను ఇంకా మరి కొన్ని వ్యాసాలను ఈ మూడవ భాగంలో వినండి.
Image : ​​https://unsplash.com/photos/rnlMyqfqkUk
Price in App
89
Chapters / Episodes
24
Rating
5.00
Duration
2:48:20
Year Released
2021
Presented by
Prasuna Akella
Publisher
Dasubhashitam
Language
Telugu