Kaalam Chiru Komma Meeda
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

కాలం చిరు కొమ్మ మీద

Kaalam Chiru Komma Meeda

Kalaga Krishnamohan

నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ సందర్భోచితంగా ఉంటుందని చేసిన ‘కొత్తరోజు పరిమళాలు పంచుతోంది ఉదయం...” పాటను , దాసుభాషితం Facebook లో పోస్టు చేసింది. ఆ పాటకు అందిన అభినందనల జడివాన ఉత్తేజంతో, ఆ పాటతో పాటు మరో 10 పాటలున్న సంగీత సంచికను శ్రీ కలగా కృష్ణమోహన్, డా. సురేఖా మూర్తి, సంచిక నిర్మాత పెద్దలు, పద్మభూషణ్ కే. వరప్రసాదరెడ్డి గారికి కృతజ్ఞతాభివందనములతో పూర్తిగా సమర్పిస్తున్నాము. వినండి. “కాలం చిరుకొమ్మ మీద...” రచన సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గానం శ్రీమతి డి. సురేఖామూర్తి. 11 పాటలు, నిడివి 00:57:53
On New year's day 2019, Dasubhashitam wished its listeners with a song 'Kotta roju parimalalu..." on Facebook. It became so popular that listeners wanted to know the album and other songs from it. So with pleasure, we present to you the full album 'Kaalam Chiru Komma Meeda' produced by Padmabhushan Sri K. Varaprasad Reddy, written and composed by Sri Kalaga Krishnamohan and sung melliflously by Dr. Surekha Murthy. Listen and enjoy.
Price in App
0
Chapters / Episodes
11
Rating
4.50
Duration
00:57:53
Year Released
2019
Presented by
Dr. Surekha Murthy
Publisher
Madhura Entertainments
Language
Telugu