Lopali Manishi 5
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

లోపలి మనిషి 5

Lopali Manishi 5

Kalluri Bhaskaram

మామూలుగానే కాక, రాజకీయాలలో కూడా ఒక మంచి పని జరుగుతుంటే దానిని అడ్డుకునేందుకు, ఆ పని నచ్చని వాళ్ళు రకరకాల పన్నాగాలు పన్నుతూనే ఉంటారు. అలాగే భూసంస్కరణల విషయంలో ఆనంద్ తీసుకున్న నిర్ణయాలను అడ్డుకునేందుకు ఆనంద్ కు అతి సన్నిహితంగా ఉండే అరుణను పాములా వాడతారు. ఇవే గాక ఈ భాగంలో నెహ్రూ తరవాత ఆ పార్టీ కి వారసుడిగా ఎవరు వస్తారు అనే విషయం పై చర్చలు, వివిధ ప్రాంతాలలో అధికార భాష గురించి ఆందోళనలు, హింసలు 'ఉద్యమకాలం' లో, సరిహద్దులో చైనా భారత్ ను ఆక్రమించుకున్న తీరు, ఈ విషయం పై వివిధ ప్రాంతాలలో ప్రజల స్పందన, నాయకుల పాత్ర 'భారత్ - చైనా' లో, ఎన్నికలలో గెలుపు కోసం జరిగే ప్రయత్నాలు 'ఓటమి నేర్పిన పాఠం' లో వినండి.
...
Price in App
89
Chapters / Episodes
9
Rating
5.00
Duration
3:3:23
Year Released
2021
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu