Viswadarsanam 1
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

విశ్వదర్శనం 1

Viswadarsanam 1

Nanduri Rammohan Rao

శ్రీ నండూరి రామమోహనరావు తెలుగు పాత్రికేయ రంగ ప్రముఖులు.సామాన్యులకు శాస్త్ర విషయాలను సరళంగా పరిచయం చేయడంలో వీరు సుప్రసిద్ధులు. నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం వీరి ప్రముఖ రచనలు. సామాన్యులకు శాస్త్ర విషయాలను సరళంగా పరిచయం చేయడంలో వీరు సుప్రసిద్ధులు. భారతీయుల చింతనకు మూల పురుషులు ఆర్యులు. ఈ పుస్తకం వారి పూర్వరంగంతో ప్రారంభమై వేదాలు, ఉపనిషత్తులు, బౌద్ధం, జైనం, చార్వాకం, భగవద్గీత మొదలైన వాటిని చర్చించి,పశ్చిమ దేశాల తాత్వికులు పరలోకం కంటే ఇహలోకానికి, భారతీయ తాత్వికులు ఇహలోకం కంటే పరలోకానికి ఎందుకు ఎలా ప్రాధాన్యతనిచ్చారో ఈ గ్రంధం చర్చిస్తుంది. శతాబ్దాలుగా ఆలోచనాపరులైన మానవులు అడుగుతున్న ఈ ప్రశ్నలకు, హేతుబద్ధమైన తర్కంతో సమాధానాలను అన్వేషిస్తుంది ఈ గ్రంధం. శ్రీ నండూరి రామమోహనరావు గారి కుమార్తె శ్రీమతి సత్యవాణి, వారి ఇతర కుటుంబ సభ్యుల సౌజన్యంతో, ఈ పుస్తకాన్ని మొదటిసారి శ్రవణ రూపంలో అందిస్తున్నది దాసుభాషితం.
Nanduri Ramamohanarao (Telugu: నండూరి రామమోహనరావు) (24 April 1927 – 2 September 2011) was a Telugu writer and journalist. He worked in multiple roles in Andhra Jyothy Telugu newspaper since its inception in 1960 till his retirement in 1994. He translated numerous works from English to Telugu. He also wrote a number of books for children. He was also a poet and lyricist. He was also a good music composer and singer. [Wikipedia]
Price in App
89
Chapters / Episodes
12
Rating
5.00
Duration
3:25:11
Year Released
2020
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu