Tirumala Charitamrutam 2
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

తిరుమల చరితామృతం 2

Tirumala Charitamrutam 2

PVRK Prasad

తిరుమల చరితామృతం ఈ రెండవ భాగంలో మొత్తం18 అధ్యాయాలున్నాయి. వీటిలో ప్రతిరోజూ వేకువ ఝామున శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో, గర్భాలయ ద్వారానికి వేసి ఉంచిన తెర వెనుక అర్చకులు ఏమి చేస్తారు? అలాగే ఉదయం నుంచీ కొనసాగిన వివిధ సేవలూ, దర్శనాలూ, ఆరగింపులూ అయిపోయాక స్వామివారిని నిద్రపుచ్చే కార్యక్రమం 'పవళింపు' సేవ విశేషాలు ఈ భాగంలో మనం వింటాం.
In this second volume of 18 chapters, listeners will know among other things, about what happens behind the curtains during the Suprabhata seva of Lord Sri Venkateshwara, as also about the significance of Pavalimpu Seva in the night. Sri PVRK Prasad an IAS Officer worked as the Executive Officer of Tirumala Tirupathi Devasthanams. He traces the mythological and the historical significance of the Holy shrine Tirumala.
Price in App
0
Chapters / Episodes
30
Rating
4.60
Duration
02:52:54
Year Released
2020
Presented by
Tulasidas Konduru
Publisher
Dasubhashitam
Language
Telugu